← Back to news

స్కూల్‌లో ‘ఇన్వెస్టిచర్ సెరిమనీ’

By Nandhakishor· 11h ago· Mahabubabad
స్కూల్‌లో ‘ఇన్వెస్టిచర్ సెరిమనీ’

మహబూబాబాద్ శ్రీ చైతన్య స్కూల్లో ఇన్వెస్టిచర్ సెరిమనీ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు CI అంజలి అతిథిగా వచ్చి, HM భార్గవి రెడ్డితో కలసి స్కూల్ లీడర్లను అనౌన్స్ చేశారు. హెడ్‌బాయ్‌గా లోకేష్, హెడ్‌గర్ల్‌గా సుశృత బాధ్యతలు స్వీకరించారు. స్టూడెంట్స్ క్రమశిక్షణతో చదువుకోవాలని, అనవసరంగా మొబైల్ ఫోన్లు వాడి టైమ్ వేస్ట్ చేసుకోవద్దని CI అంజలి సలహా ఇచ్చారు. ఈ వేడుకలో టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

More in Local