← Back to news

గాయం తర్వాత బయట కనిపించిన రష్మిక!

By sahani· 24 Aug 2026· Hyderabad

తుంటి గాయంతో కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమైన రష్మిక చాలా రోజుల తర్వాత బయట కనిపించారు. హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు తన హస్బెండ్ విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక అటెండ్ అయ్యారు. బ్లాక్ డ్రెస్‌లో ఇద్దరూ నడుస్తూ వేడుకలో సందడి చేశారు.

More in Entertainment