"చెంపదెబ్బ".. ఆప్ ఆందోళన
ఢిల్లీలో AAP నేతలు సౌరభ్ భరద్వాజ్, జర్నైల్ సింగ్‌తో పాటు పార్టీ కార్యకర్తలను పోలీస్ హెడ్‌క్వార్టర్స్ దగ్గర్లో పోలీసులు డిటైన్ చేశారు. ఢిల్లీ PWD మంత్రి పర్వేశ్ వర్మ.. తిలక్ నగర్‌లో రోడ్డు తనిఖీ టైంలో ఒక యువకుడిని చెంపదెబ్బ కొట్టడంపై వారు FIR నమోదు చెయ్యాలని డిమాండ్ చేస్తూ, ఆందోళన చేస్తుండగా ఈ డిటైన్ జరిగింది. పోలీసులు.. అధికార BJPకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. పార్షియాల్టీ చూపిస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు.



