NTR - త్రివిక్రమ్ కాంబో.. రెండు టైటిల్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రెండు టైటిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ‘దేవసేనాపతి’, ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేర్లను రిజిస్టర్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.



