← Back to news

రాహుల్ సిప్లిగంజ్‌పై యువతి కేసు నమోదు

By Mahesh· 11 Aug 2026· విశాఖపట్నం
రాహుల్ సిప్లిగంజ్‌పై యువతి కేసు నమోదు

AP: విశాఖపట్నంలోని MVP పోలీస్ స్టేషన్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు బుక్ అయ్యింది . రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండ్ రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి చీట్ చేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే ప్రైవేట్ వీడియోలను లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. దీంతో రాహుల్ రెడ్డితో పాటు రాహుల్ సిప్లిగంజ్, మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in News