← Back to news

పరగడుపున నీళ్లు తాగితే ఏం జరుగుతుంది అంటే?

By Sahani· 14h ago· Lybrate
పరగడుపున నీళ్లు తాగితే ఏం జరుగుతుంది అంటే?

ఉదయాన బ్రష్ చేయడానికి ముందు పరగడుపున నీళ్లు తాగడం వల్ల బాడీకి అనేక హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. రాత్రి నోట్లో ఊరిన లాలాజలంలోని గుడ్ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళి డైజెషన్‌ను యాక్టివేట్ చేస్తుంది. టాక్సిన్లను బయటకు పంపి డీటాక్స్ చేయడంతో పాటు మెటబాలిజం పెంచి వెయిట్ లాస్‌కు సాయపడుతుంది. ప్రేగుల కదలికలు సులువై కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. చల్లటి నీళ్ల కంటే నార్మల్ లేదా గోరువెచ్చని నీళ్లు బెటర్. నీళ్లు తాగాక 15-20 నిమిషాల గ్యాప్ ఇచ్చి బ్రష్ చేసుకోవడం మంచిది.

More in Health