కొచ్చిలో తెలుగు పరిమళం.. లోకేష్కు ఘన స్వాగతం!

కేరళలోని కొచ్చిలో తెలుగు వాసుల సందడి! మంత్రి నారా లోకేష్కు ఘన స్వాగతం లభించింది. ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్లో పాల్గొనేందుకు ఆయన కొచ్చి వచ్చారు. స్థానిక తెలుగు ప్రజలు ఆప్యాయంగా కలిశారు. ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అని లోకేష్ ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు.



