← Back to news

తెలంగాణలో 3,670 PG సీట్లు.. సీట్ మ్యాట్రిక్స్ విడుదల!

By Mahesh· 13h ago· Telanganatoday· TG
తెలంగాణలో 3,670 PG సీట్లు.. సీట్ మ్యాట్రిక్స్ విడుదల!

TG: రాష్ట్రంలో 2026-27 అకడమిక్ ఇయర్‌కు మొత్తం 3,670 PG మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. NMC విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. ప్రభుత్వ కాలేజీల్లో దాదాపు 1,470, ప్రైవేట్ కాలేజీల్లో 2,200 సీట్లు ఉన్నాయి. NEET PGలో క్వాలిఫై అయిన వారికి AIQ, స్టేట్ కోటా కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వ సీట్లలో 50 శాతం AIQ కింద MCC, మిగతావి KNRUHS ద్వారా ఫిల్ చేస్తారు.

More in Education