← Back to news

షాకింగ్: బాలుడి కడుపులో 4 బ్లేడు ముక్కలు!

By Sahani· 3h ago· Eenadu· Hyderabad
షాకింగ్: బాలుడి కడుపులో 4 బ్లేడు ముక్కలు!

హైదరాబాద్‌లో మానసిక సమస్యలున్న ఓ బాలుడు పొరపాటున 4బ్లేడు ముక్కలను మింగాడు. ఈ నెల 3న రాత్రి ఫుల్ స్టమక్ పెయిన్‌తో బాధపడుతుండటంతో ఫ్యామిలీ మెంబర్స్ ఉస్మానియా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. X-Ray తీసిన డాక్టర్లు కడుపులో 3 బ్లేడు ముక్కలు, జీర్ణాశయంలో మరొకటి ఉన్నట్లు గుర్తించారు. Gastroenterology HOD డాక్టర్ రమేష్‌కుమార్ ఆధ్వర్యంలోని టీమ్ అప్పర్ GI ఎండోస్కోపీ హెల్ప్‌తో లోపల ఎటువంటి గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా ఆ ముక్కలన్నింటినీ బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సేఫ్గా కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు.

More in Local