← Back to news

ఘనంగా Teachers Day వేడుకలు

By A VIJAY KUMAR· 1h ago· Warangal
ఘనంగా Teachers Day వేడుకలు

TG: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని అమీనాబాద్ మోడల్ స్కూల్ హెడ్మాస్ట్రీస్ చిట్టా జ్యోతి అన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాఠశాలలో శనివారం Teachers Day వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిట్టా జ్యోతి మాట్లాడుతూ, గురువుల సేవలు మరువలేనివని, ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

More in Local