← Back to news

బాంబేలో సల్మాన్, ఇక్కడ చరణ్.. నాకు ఇద్దరూ భాయ్ లే !!

By DS· 28 May 2026· Hindustantimes· Hyderabad
 బాంబేలో  సల్మాన్, ఇక్కడ చరణ్.. నాకు ఇద్దరూ భాయ్ లే !!

సినిమా కోసం బాడీని మార్చడమంటే మామూలు విషయం కాదు అంటున్నారు సెలబ్రిటీ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్.'సుల్తాన్', 'దంగల్' చిత్రాల్లో సల్మాన్, అమీర్ ఖాన్‌లను రెజ్లర్స్‌గా మార్చిన సెలబ్రిటీ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్.. ఇప్పుడు రామ్ చరణ్‌ను అప్కమింగ్ మూవీ 'పెద్ది' కోసం ఒక రేంజ్ 'క్రాస్ఓవర్ అథ్లెట్'గా రెడీ చేస్తున్నారు. "చరణ్ చాలా డిసిప్లిన్డ్. తెల్లవారుజామున 4 గంటలకే నన్ను నిద్ర లేపుతాడు" అని రాకేష్ చెప్పారు. అంతేకాదు, "బాంబేలో నాకు సల్మాన్ భాయ్ ఎలాగో.. సౌత్‌లో చరణ్ నాకు అలా 'భాయ్'తో సమానం" అంటూ వాళ్ల బాండింగ్‌ని షేర్ చేసుకున్నారు.

More in Cinema