ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

అమ్రాబాద్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు DTF మండల శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర చాలా కీలకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో DTF మండల ప్రెసిడెంట్ భీమయ్య, జనరల్ సెక్రటరీ శివలింగంతో పాటు జిల్లా లీడర్లు ఎల్లయ్య, సురేష్ పాల్గొని టీచర్లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.





