← Back to news

రిలీజ్‌కు ముందే ‘రాకా’ గిన్నిస్ రికార్డు

By A.Ajay· 14h ago
రిలీజ్‌కు ముందే ‘రాకా’ గిన్నిస్ రికార్డు

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా విడుదలకు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.<br>సినిమా కోసం ఒకేసారి 37 మంది ఆర్టిస్టుల కదలికలను రియల్‌టైమ్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రికార్డ్ చేశారు. అంటే నటీనటుల కదలికలను టెక్నాలజీ సాయంతో రికార్డ్ చేసి వాటిని సినిమాలోని డిజిటల్ పాత్రలు, విజువల్స్‌ రూపొందించేందుకు వాడతారు. ఇలా ఒకేసారి ఎక్కువమంది వ్యక్తుల కదలికలను రియల్‌టైమ్‌లో క్యాప్చర్ చేసిన సినిమాగా ‘రాకా’ గిన్నిస్ రికార్డు సాధించింది.

More in Entertainment