← Back to news

వర్షంలో సచిన్ టెండూల్కర్ ఆటలు.. వీడియో వైరల్!

By sahani· 22 Jun 2026

సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన ఒక లేటెస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వర్షం పడుతుండగా సచిన్ బయటకు వచ్చి, వర్షంలో తడుస్తూ తన పెంపుడు కుక్కతో కలిసి సరదాగా ఆడుకున్నారు. ఆ బాల్‌ని అటు ఇటు విసురుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎప్పుడూ బిజీగా ఉండే సచిన్. ఇలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా సింపుల్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్యూట్ వీడియోకి తెగ లైక్స్ కొడుతున్నారు.

More in Entertainment