← Back to news

నీట్ యూజీ పరీక్ష రద్దు

By aravinda nyayapati· 12 May 2026· New Delhi
నీట్ యూజీ పరీక్ష రద్దు

దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాల కోసం మే 3న జరిగిన NEET UG 2026 ఎగ్జామ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. రాజస్థాన్‌లో పేపర్ లీక్ అయినట్లు పక్కా ఆధారాలు దొరకడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా CBIని ఆదేశించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయం కావడంతో సోషల్ మీడియాలో 'Justice for NEET Students' అంటూ ట్రెండ్ అవుతోంది. మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో అన్న టెన్షన్‌లో అభ్యర్థులు ఉన్నారు.

More in General