← Back to news

నిందితులకు పోలీసుల కౌన్సెలింగ్

By BV Appalanaidu· 1d ago· Dumbriguda, Dumbriguda, Alluri Sitharama Raju
నిందితులకు పోలీసుల కౌన్సెలింగ్

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో పాత గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అరకు CI ఏ.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో వారి ప్రవర్తనపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని హెచ్చరించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం వారిని స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేయించారు.

More in Local