← Back to news

జడ్జికే సుప్రీంకోర్టు షాక్..

By Sahani· 1h ago· X
జడ్జికే సుప్రీంకోర్టు షాక్..

తనను అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన ఒక మాజీ డిస్ట్రిక్ట్ జడ్జికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. కేసు లేట్ అవుతోందన్న రీజన్‌తో అతనికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ స్పష్టం చేశారు. బస్ కండక్టర్ అయినా, స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా అందరికీ న్యాయం పొందే సమాన హక్కు ఉందని కోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగం అందించిన సమానత్వంలో వ్యక్తులను బట్టి స్పెషల్ రూల్స్ పెట్టలేమని జడ్జి పిటిషన్‌ను ధర్మాసనం పక్కనపెట్టింది.

More in Current Affairs