అధికారుల నిర్లక్ష్యంతో చెత్తతో నిండిన డ్రేనేజీ కాల్వలు

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో పారిశుధ్యం లోపించడంతోనే సమస్యలు వస్తున్నాయన్నారు. చెత్తతో నిండిన మురికి కాలువలను పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బడ్జెట్ లేదని చెబుతున్నారని అన్నారు. పారిశుధ్య కార్మికులు చె





