← Back to news

Graduate MLC అభ్యర్థులు వీరే..

By Prashanth· 1d ago
Graduate MLC అభ్యర్థులు వీరే..

TG: రాష్ట్రంలో జరగనున్న రెండు Graduate MLC ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కాండిడేట్స్‌ను ఆనౌన్స్ చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ కానిస్టిట్యుయెన్సీకి సామ రామ్మోహన్‌రెడ్డి, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని సెలెక్ట్ చేసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమోదంతో ఈ పేర్లను AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.

More in TG