← Back to news

హిమంత బిశ్వ శర్మ Vs అశుతోష్ రంకా

By Krishna· 1d ago· X

అసోం స్కూళ్లలో సౌకర్యాలు సరిగా లేవని CJP ఆందోళనలు చేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ఓ స్కూల్ వీడియోని xలో పోస్ట్ చేశారు. అది గోపాల్ బోరో ప్రభుత్వ స్కూల్. ఆ వీడియో చూసిన CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకా.. "అది బాగుంది మామా. అలాంటివి మరిన్ని చెయ్యండి. దిస్పూర్, రాంపూర్‌లోనూ సరిచెయ్యండి. నేను వెళ్లిన ఆ రెండు స్కూళ్లూ భయంకరంగా ఉన్నాయి. అసోం పిల్లలంతా గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందాలి" అని ట్వీట్ చేశారు.

More in National