← Back to news

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

By Bala· 2h ago
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం మర్రిబంద సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాలీ లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More in Local