← Back to news

ఆశ్రమ పాఠశాల ఘటనపై NCST నోటీసులు

By Prasad Sode· 10h ago· Kalleru, Chinturu, Polavaram
ఆశ్రమ పాఠశాల ఘటనపై NCST నోటీసులు

పోలవరం జిల్లా అడ్డతీగల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మైనర్ బాలికలపై జరిగిన ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) తీవ్రంగా స్పందించింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఫిర్యాదుపై ఆర్టికల్ 338A ప్రకారం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పోలవరం జిల్లా కలెక్టర్, డీఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

More in Local