← Back to news

వందేళ్లు పూర్తవుతున్నా.. కాలేజీకి కొత్త భవనం లేదు

By Bhanu· 18h ago· Narayanpet, Jakranpally, Nizamabad
వందేళ్లు పూర్తవుతున్నా.. కాలేజీకి కొత్త భవనం లేదు

నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమస్యలపై SFI ఆధ్వర్యంలో మూడో రోజు దీక్షలు కొనసాగుతున్నాయి. CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 100 ఏళ్లు పూర్తవుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ఇప్పటివరకు కొత్త భవనం మంజూరు చేయకపోవడం బాధాకరమని అన్నారు. కాలేజీలో బాలికలకు ఒకే వాష్‌రూమ్ ఉండగా, బాలురకు వాష్‌రూమ్స్ లేకపోవడం కూడా సమస్యగా మారిందన్నారు.

More in Local