← Back to news

లైసెన్స్ క్యాన్సిల్ అయినా గచ్చిబౌలిలో Hotel ఓపెన్!

By Mahesh· 6h ago· హైదరాబాద్
లైసెన్స్ క్యాన్సిల్ అయినా గచ్చిబౌలిలో Hotel ఓపెన్!

TG: హైదరాబాద్‌లో ‘TG SAFE’ నోటీసులను కొన్ని హోటళ్లు లైట్ తీసుకుంటున్నాయి. గచ్చిబౌలిలోని నిన్న Antera Kitchen & Bar లైసెన్స్‌ను TG SAFE సస్పెండ్ చేసి, వెంటనే ఆపరేషన్స్ స్టాప్ చేయాలని ఆదేశించింది. ఇన్‌స్పెక్షన్స్‌లో ఎలుకలు, బొద్దింకల బెడద, పాడైన/ఫంగస్ పట్టిన కూరగాయలు, ఎక్స్‌పైర్డ్ ఫుడ్, అన్‌హైజీనిక్ కిచెన్ కండిషన్స్ బయటపడ్డాయి. అధికారులు లైసెన్స్ క్యాన్సిల్ చేసినా.. Antera Kitchen ఇవాళ కూడా ఓపెన్ చేయడంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి.

More in TG