← Back to news

మేడారం మినీ జాతర డేట్స్ ఫిక్స్!

By Sahani· 6h ago· TG
మేడారం మినీ జాతర డేట్స్ ఫిక్స్!

తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధమైన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర 2027 తేదీలను పూజారుల సంఘం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు ఈ మినీ జాతర గ్రాండ్‌గా జరగనుంది. ఫిబ్రవరి 17న పూజా కార్యక్రమాలతో జాతర స్టార్ట్ అయి, 18న అమ్మవార్లకు స్పెషల్ పూజలు, 19న భక్తుల దర్శనాలు, మొక్కులు, 20న ముగింపు ఉత్సవాలు ఉంటాయి. మహా జాతరకు రాలేని భక్తులు ఈ టైమ్‌లో దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

More in TG