← Back to news

AI సేఫ్టీపై అమెరికా–చైనా తొలిసారి చర్చలు!

By Nani Garikina· 1d ago
AI సేఫ్టీపై అమెరికా–చైనా తొలిసారి చర్చలు!

AI ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, దాని వల్ల వచ్చే రిస్క్‌లపై అమెరికా, చైనా కూడా కలిసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సెప్టెంబర్ మధ్యలో రెండు దేశాలు ప్రత్యేక AI Safety Talks నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవి రెండు దేశాల తొలి ప్రత్యేక AI భద్రతా చర్చలు. AIతో జరిగే సైబర్ దాడులను ఎలా గుర్తించాలి, వాటిపై సమాచారం ఎలా పంచుకోవాలి, భవిష్యత్ ప్రమాదాలను ఎలా తగ్గించాలి అన్నదే ప్రధాన చర్చ. పోటీ పడుతున్న రెండు దేశాలు, AI భద్రత కోసం కలిసి పనిచేస్తాయా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More in International