← Back to news

వరద ప్రవాహంలో చిక్కుకున్న RTC బస్సు

By BK· 13h ago· అనంతపురం

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఉండబండ వాగు దగ్గర APSRTC బస్సు వరదకి చిక్కుకుపోయింది. మధ్యాహ్నం పడిన భారీ వర్షానికి వాగు వేగంగా ప్రవహిస్తుండగా, దర్గా హోన్నూరు నుంచి ఉరవకొండ వెళ్తున్న బస్సు అందులో ఇరుక్కుపోయింది. బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులను స్థానిక గ్రామస్తులు స్పందించి కాపాడారు.

More in Local