జుకర్‌బర్గ్ టీమ్‌లో ఇండియన్ టెక్ నిపుణుడు

మెటాలో భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు చిరంతన్ దేశాయ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను Chief Enterprise Platform Officerగా నియమించినట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం డేటాబేస్ సాఫ్ట్‌వేర్ సంస్థ మ్యాంగోడీబీలో CEOగా ఉన్న దేశాయ్ ఏడాది పూర్తికాకముందే మెటాలో కొత్త బాధ్యతలు తెసుకొనున్నారు. మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్‌కు నేరుగా రిపోర్ట్ చేయనున్న దేశాయ్ కంపేనీలోని ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌లను చూసుకోనున్నారు.



