← Back to news

అమెరికాలో ఇండియన్స్‌కి ఇన్సల్ట్!

By sahani· 28 May 2026· X· USA

అమెరికాలో ఇండియన్స్‌ ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు. ఒక అమెరికన్ వ్యక్తి ఇండియన్స్‌ని టార్గెట్ చేస్తూ చాలా రూడ్‌గా మాట్లాడాడు. "మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా కంట్రీలో మీరు ఉండటం మాకు నచ్చట్లేదు, వెంటనే మీ కంట్రీకి వెళ్ళిపోండి" అంటూ ఇన్సల్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

More in World