← Back to news

సుప్రీంకోర్టు మాజీ జడ్జి ECIపై షాకింగ్ కామెంట్స్!

By Sahani· 1d ago· Livelaw
సుప్రీంకోర్టు మాజీ జడ్జి ECIపై షాకింగ్ కామెంట్స్!

ఎలక్షన్ కమిషన్ (ECI) పనితీరుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నారిమన్ సీరియస్ కామెంట్స్ చేశారు. వెస్ట్ బెంగాల్‌లో ఏకంగా 90 లక్షల మంది ఓటర్లను తొలగించడం దారుణమని, దీనివల్ల ఓటు హక్కు తీవ్ర ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉండటం ‘రెడ్ ఫ్లాగ్’ లాంటిదన్నారు. కమిషనర్ల నియామకంపై CEC Act చెల్లుబాటుపై సుప్రీంకోర్టు వెంటనే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

More in Infotainment