← Back to news

ముంబై పోలీసులపై మాట మార్చిన అభిజీత్ దీప్కే

By Vishi· 23h ago· X
ముంబై పోలీసులపై మాట మార్చిన అభిజీత్ దీప్కే

అక్టోబర్ 2న నిరసన తర్వాత ముంబై పోలీసులపై పాజిటివ్‌గా మాట్లాడిన CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇవాళ మాట మార్చారు. ‘Maharashtra Police isn’t that perfect after all. Will address a press conference tomorrow at 12 PM from my residence’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దిప్కే, ఇతర CJP నాయకులపై FIR నమోదు చేయడం, దీప్కే స్వస్థలం ఛత్రపతి శంభాజీనగర్‌ లోకల్ DCP సెలవుపై వెళ్లి, కొత్త DCP రావడం.. ఇదంతా కావాలనే జరుగుతోందనే చర్చ నేపథ్యంలో అభిజీత్ పోస్ట్ సంచలనంగా మారింది.

More in Current Affairs