← Back to news

పుణెకు బయలుదేరిన అభిజీత్ దీప్కే!

By Sahani· 4h ago· X· Pune

మహారాష్ట్రలోని పుణెలో MPSC విద్యార్థులు చేపట్టిన ‘సత్యాగ్రహం’ నిరసనకు CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే మద్దతు ప్రకటించారు. పరీక్షల్లో అక్రమాలు, రిక్రూట్‌మెంట్ ఆలస్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన పుణెకు బయలుదేరారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువత ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని, వారు కేవలం విద్యార్థులే కాదు ఓటర్లు కూడా అని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఓటుతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

More in Current Affairs