← Back to news

CJI కంటే CEC PowerFull ఆ?

By Sahani· 6h ago· Livelaw
CJI కంటే CEC PowerFull ఆ?

ఎలక్షన్ కమిషనర్లకు ఉన్న చట్టపరమైన రక్షణ జడ్జిల కంటే ఎక్కువుగా ఉందంటూ సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. 2023 చట్టం ప్రకారం CEC, ECలపై ఎలాంటి సివిల్ లేదా క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేకుండా లైఫ్‌లాంగ్ రక్షణ ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ స్థాయి రక్షణ చివరకు సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఉండదని జస్టిస్ బాగ్చీ అన్నారు. CEC జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై దాఖలైన పిటిషన్‌‌పై విచారణ జరిపిన CJI సూర్యకాంత్ బెంచ్.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి, ECIకి నోటీసులు ఇచ్చింది.

More in Infotainment