← Back to news

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

By naveed· 2h ago· నిజామాబాద్
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నందిపేట్ రైతు వేదికలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. నందిపేట్, డొంకేశ్వర్ మండలాల నుంచి మొత్తం 104 మందికి ఈ చెక్కులు వచ్చాయి. పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ఆఫీసర్లు, లీడర్లు కలిసి పనిచేయాలని సూచించారు.

More in Local