← Back to news

పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం

By BUJJIBABU· 2h ago· Guntur
పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం

మంగళగిరి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రంలో 'జాతీయ పోషణ మాసం-2026' వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ICDS సూపర్‌వైజర్ నిర్మల మాట్లాడుతూ, ఆకుకూరలు, పప్పులు, ఫ్రూట్స్ తింటూ గర్భిణులు, పిల్లలు హెల్దీ ఫుడ్ తీసుకోవాలని చెప్పారు. పిల్లల వెయిట్, గ్రోత్‌‌ను పేరెంట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ ప్రోగ్రామ్‌లో ANM సునీత, అంగన్‌వాడీ వర్కర్లు, తల్లులు పాల్గొన్నారు.

More in Local