← Back to news

శ్రీరంగపట్నం ZPHS కొత్త కమిటీ

By Gani· 2h ago· East Godavari
శ్రీరంగపట్నం ZPHS కొత్త కమిటీ

తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నం ZP హైస్కూల్ SMC చైర్మన్‌గా సూరిశెట్టి శ్యామల, వైస్ చైర్మన్‌గా అడప అంజిని ఏకగ్రీవంగా సెలెక్ట్ అయ్యారు. స్టూడెంట్స్ చదువుకి, స్కూల్ డెవలప్‌మెంట్‌కి టీచర్లు, పేరెంట్స్‌తో కలిసి కష్టపడతానని శ్యామల చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను కూటమి లీడర్లు, విలేజర్స్ శాలువాలతో సన్మానించి కంగ్రాట్స్ తెలియజేశారు.

More in Local