← Back to news

మంగళగిరి టిడ్కో కాలనీలో డెవలప్‌మెంట్ వర్క్స్

By BUJJIBABU· 2h ago· Guntur
మంగళగిరి టిడ్కో కాలనీలో డెవలప్‌మెంట్ వర్క్స్

టిడ్కో గృహ సముదాయంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని TDP పొలిట్‌బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయరావు తెలిపారు. మంత్రి నారా లోకేష్ చొరవతో 96.30 లక్షల రూపాయిలతో డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 13.50 లక్షల రూపాయిల పనులకు శంకుస్థాపన చేశారు. మిగిలిన వర్క్స్ త్వరగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు అందించాలని అధికారులను కోరారు.

More in Local