← Back to news

OTT లోకి 'చెన్నై లవ్ స్టోరీ'

By BK· 15 Aug 2026
OTT లోకి 'చెన్నై లవ్ స్టోరీ'

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓటీటీ సంస్థ 'సోనీ లివ్' దక్కించుకుంది. ఆగస్టు 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

More in Entertainment