← Back to news

స్మిత్ ధైర్యం.. నీర్జా సాహసం

By Nani Eluri· 2h ago· Thedailyjagran
స్మిత్ ధైర్యం.. నీర్జా సాహసం

ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌లో పైలట్ స్మిత్ మచ్చర్ చూపించిన ధైర్యం.. 1986లో నీర్జా భానోట్ చేసిన సాహసాన్ని గుర్తు చేసింది. FZ1073లో కో-పైలట్ దాడి చేసినా.. గాయాలతోనే స్మిత్ విమానాన్ని కంట్రోల్‌లోకి తెచ్చారు. ఆ తర్వాత ఎగ్జిట్ డోర్ తెరిచి 174 మంది ప్రయాణికులు సేఫ్‌గా బయటకు వెళ్లేలా చేశారు.<br>1986లో Pan Am Flight 73 హైజాక్ అయినప్పుడు నీర్జా ఎగ్జిట్ డోర్ తెరిచి 350 మందికి పైగా ప్రయాణికులను కాపాడారు. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె ధైర్యానికి మరణానంతరం అశోక చక్ర అవార్డు ఇచ్చారు.

More in International