← Back to news

సుద్ధవాగులో గుర్తుతెలియని వ్యక్తి డెడ్‌బాడీ

By Md Jabeer· 23h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
సుద్ధవాగులో గుర్తుతెలియని వ్యక్తి డెడ్‌బాడీ

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం పరిధిలోని సుద్ధవాగు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ ప్రాంతంలో సుమారు 40–45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి డెడ్‌బాడీ అనుమానాస్పద స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడికి సంబంధించిన వివరాలు లేదా ఆచూకీ ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే నర్సాపూర్ (జి) SHOకు సమాచారం ఇవ్వాలని SI గణేష్ కోరారు. సమాచారం కోసం 8712659518 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

సుద్ధవాగులో గుర్తుతెలియని వ్యక్తి డెడ్‌బాడీ

More in Local