పదేళ్లలో ఫినిష్: ఎలాన్ మస్క్

ఏఐలో ఏజెంటింగ్ రివల్యూషన్ వచ్చేస్తుండటంతో ప్రపంచ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనికి కారణం ఎలాన్ మస్క్ స్టేట్‌మెంట్. AI, రోబోటిక్స్ గురించి ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. “మరో 10 నుంచి 20 ఏళ్లలో ఉద్యోగం చేసి సంపాదించాలి, తర్వాత అన్నీ AI చేస్తుంది” అనే అర్థం వచ్చేలా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఐతే.. అంతకంటే ముందే ఈ మార్పు వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం AI ఏజెంట్లు.. ఐటీ కంపెనీల్లో చాలా పనులు చేస్తున్నాయి. మున్ముందు అవే పూర్తి బాధ్యతల్ని తీసుకుంటే.. ఉద్యోగులకు కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



