← Back to news

కోనంకి చెరువులో ప్రేమజంట ఆత్మహత్య

By BK· 18h ago· బాపట్ల
కోనంకి చెరువులో ప్రేమజంట ఆత్మహత్య

బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని కోనంకి చెరువులో దూకి ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు. కాకుమానుకు చెందిన 23 ఏళ్ల లావు విగ్నేష్, 15 ఏళ్ల మైనర్ బాలిక కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో చెరువులో దూకి చనిపోయారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీసి, మార్టూరు హాస్పిటల్‌కు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local