← Back to news

ఉద్యోగానికి విరమణ ఉంది.. సేవకు లేదు!

By Yakaiah Yadav· 1d ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad
ఉద్యోగానికి విరమణ ఉంది.. సేవకు లేదు!

మహబూబాబాద్ జిల్లా. తొర్రూరు ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ సుదీర్‌రెడ్డి పదవీ విరమణ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగానికి విరమణ ఉన్నా ప్రజాసేవకు విరమణ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, పూర్వ అధికారులు మురళీధర్, అంబరీష, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

More in Local