కరెంట్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి

TG : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఊట్ల గ్రామానికి చెందిన చందా ఎల్లమ్మ కరెంట్ షాక్‌తో చనిపోయారు. రోజూలాగే గొర్రెలను మేతకు తీసుకెళ్లిన టైమ్‌లో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ఊర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


