← Back to news

ఐదేళ్లు ప్రేమించి.. మర్డర్ చేసిన ప్రియుడు!

By sahani· 10 Aug 2026· AndhraPradesh
ఐదేళ్లు ప్రేమించి.. మర్డర్ చేసిన ప్రియుడు!

AP: పల్నాడు జిల్లా కారెంపూడు దగ్గర ఒక దారుణం జరిగింది. హసీనా అనే అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్న బాలసైదు అనే యువకుడు చాకుతో దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత బాడీ మీద పెట్రోల్ పోసి తగలేశాడు. హసీనాకి కొత్తగా జాబ్ రావడంతో తనను కేర్ చేయడం లేదని, ఈ మర్డర్ చేసినట్లు తెలిసింది. హసీనా మిస్సింగ్ అని ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడంతో సెర్చ్ చేసిన పోలీసులు.. కాలువ గట్టు దగ్గర సగం కాలిన బాడీని కనుగొన్నారు. విచారణలో బాలసైదు తనే చంపేసినట్లు ఒప్పుకున్నాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.