← Back to news

ఆ బిల్లుపై ట్రంప్ సంతకం.. మనకు సమస్యే!

By Krishna· 19 Sept 2026
ఆ బిల్లుపై ట్రంప్ సంతకం.. మనకు సమస్యే!

రష్యా, ఇరాన్‌పై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా రష్యాతో వాణిజ్యం చేస్తున్న ఇండియా, చైనా వంటి దేశాలపై 100 శాతం టారిఫ్స్ విధించే పవర్ ట్రంప్‌కి లభించింది. భారత్, అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేసే వస్తువులపై భారీ టారిఫ్స్ విధించవచ్చు. దీనివల్ల ఇండియా, అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రష్యాపై ఆంక్షలు, తమపై టారిఫ్స్ విధిస్తే.. అమెరికాతో సంబంధాలు దెబ్బతినగలవు అని ఇండియా ఇప్పటికే హెచ్చరించింది.

More in International