← Back to news

లింగ మార్పిడి చేయించుకుంటానని.. తల్లిని హత్య చేసిన కొడుకు

By Vishi· 2h ago· Indiatimes
లింగ మార్పిడి చేయించుకుంటానని.. తల్లిని హత్య చేసిన కొడుకు

లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలన్న కోరికను కాదన్నందుకు ఓ యువకుడు తల్లిని హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని నకా హిందోలాలో ఉంటున్న ఓ 17 ఏళ్ల యువకుడు స్త్రీగా ఉండటానికి ఇష్టపడేవాడు. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని కోరుకున్నాడు. ఈ విషయం కుటుంబంలో వివాదాలకు కారణమైంది. తల్లితో గొడవపడ్డ అతను ఆమెపై ఐరన్ రెంచ్‌తో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలై ఆమె మరణించింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.

More in Crime