← Back to news

ముగ్గురు మహిళల్ని చంపిన ఘటన.. నాలుగేళ్లకు వెలుగులోకి

By Vishi· 17h ago
ముగ్గురు మహిళల్ని చంపిన ఘటన.. నాలుగేళ్లకు వెలుగులోకి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో త్రిపుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. ముగ్గురు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. 2022 కోవిడ్ సమయంలో మాధవ్‌దాస్-ఊర్మిళ దంపతులు ఆస్తి, నగదు కాజేయడంతో పాటు పక్షవాతంతో ఉన్న తల్లి సంరక్షణ భారం తప్పించుకోవాలనే నెపంతో ఈ హత్యలకు పథకం వేశారు. ఊర్మిళ నానమ్మ 70 ఏళ్ల శాంతాబెన్, ఊర్మిళ సోదరి భగవతి, మాధవ్‌దాస్ తల్లి మంజులాబెన్‌ను చంపారు. ఇన్నేళ్ల తర్వాత విషయం బయటకు వచ్చింది.

More in Crime