← Back to news

2015లో మిస్సింగ్.. 10 ఏళ్లైనా ఆచూకీ లేదు

By Nani Eluri· 19h ago· Indianexpress
2015లో మిస్సింగ్.. 10 ఏళ్లైనా ఆచూకీ లేదు

2015 డిసెంబర్ 31 రాత్రి.. అమ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని బయటకు వెళ్లాడు యాక్టర్ విశాల్ ఠక్కర్. ‘పార్టీకి వెళ్తున్నా.. రేపు వస్తా’ అంటూ నాన్నకు మెసేజ్ చేశాడు. అంతే! నేటికీ ఇంటికి తిరిగి రాలేదు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్. బ్యాంక్ అకౌంట్‌లోనూ ఎలాంటి యాక్టివిటీ లేదు. ‘మున్నాభాయ్ MBBS’ సహా పలు మూవీస్, సీరియల్స్‌లో నటించిన విశాల్ కోసం ఫ్యామిలీ ఇప్పటికీ ఎదురుచూస్తోంది. 10 ఏళ్లు దాటినా అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది.

More in Crime