← Back to news

వెల్గటూర్‌లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

By Srikanth Goud· 20h ago· Jagitial, Jagitial, Jagitial
వెల్గటూర్‌లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో Farmer Registration కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని AEO రవళి సూచించారు. ప్రభుత్వం అందించే రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రైతులంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు కోరారు. రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అవసరమైన వివరాలను అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు గుండాటి సందీప్ రెడ్డి, తదితరులున్నారు.

More in Local